1
సామెతలు 31:30
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.
సరిపోల్చండి
సామెతలు 31:30 ని అన్వేషించండి
2
సామెతలు 31:25-26
బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు. ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.
సామెతలు 31:25-26 ని అన్వేషించండి
3
సామెతలు 31:20
పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
సామెతలు 31:20 ని అన్వేషించండి
4
సామెతలు 31:10
గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.
సామెతలు 31:10 ని అన్వేషించండి
5
సామెతలు 31:31
చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.
సామెతలు 31:31 ని అన్వేషించండి
6
సామెతలు 31:28
ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు
సామెతలు 31:28 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు