1
సామెతలు 13:20
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు.
సరిపోల్చండి
సామెతలు 13:20 ని అన్వేషించండి
2
సామెతలు 13:3
తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.
సామెతలు 13:3 ని అన్వేషించండి
3
సామెతలు 13:24
బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.
సామెతలు 13:24 ని అన్వేషించండి
4
సామెతలు 13:12
వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది, అయితే కోరిక తీరుట జీవవృక్షము.
సామెతలు 13:12 ని అన్వేషించండి
5
సామెతలు 13:6
నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.
సామెతలు 13:6 ని అన్వేషించండి
6
సామెతలు 13:11
నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.
సామెతలు 13:11 ని అన్వేషించండి
7
సామెతలు 13:10
గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.
సామెతలు 13:10 ని అన్వేషించండి
8
సామెతలు 13:22
మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.
సామెతలు 13:22 ని అన్వేషించండి
9
సామెతలు 13:1
జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.
సామెతలు 13:1 ని అన్వేషించండి
10
సామెతలు 13:18
శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.
సామెతలు 13:18 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు