1
మార్కు సువార్త 4:39-40
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది. ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు.
సరిపోల్చండి
Explore మార్కు సువార్త 4:39-40
2
మార్కు సువార్త 4:41
వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.
Explore మార్కు సువార్త 4:41
3
మార్కు సువార్త 4:38
యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు.
Explore మార్కు సువార్త 4:38
4
మార్కు సువార్త 4:24
ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత లేదా అంతకన్నా ఎక్కువ కొలవబడుతుంది.
Explore మార్కు సువార్త 4:24
5
మార్కు సువార్త 4:26-27
ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు. పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది.
Explore మార్కు సువార్త 4:26-27
6
మార్కు సువార్త 4:23
వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అన్నారు.
Explore మార్కు సువార్త 4:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు