1
మార్కు 14:36
తెలుగు సమకాలీన అనువాదము
ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు.
సరిపోల్చండి
Explore మార్కు 14:36
2
మార్కు 14:38
మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం.” అని చెప్పారు.
Explore మార్కు 14:38
3
మార్కు 14:9
సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకొని, ఈమె చేసినదాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
Explore మార్కు 14:9
4
మార్కు 14:34
ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ప్రాణం దుఃఖంతో నిండి ఉంది, కనుక మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
Explore మార్కు 14:34
5
మార్కు 14:22
వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకొని, దాని కొరకు కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు.
Explore మార్కు 14:22
6
మార్కు 14:23-24
ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు. యేసు వారితో, “ఇది అనేకుల కొరకు చిందించనున్న నా నిబంధన రక్తం.
Explore మార్కు 14:23-24
7
మార్కు 14:27
యేసు వారితో, “మీరందరు చెదరిపోతారు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు గొర్రెలు అన్ని చెదరిపోతాయి.’
Explore మార్కు 14:27
8
మార్కు 14:42
లేవండి! మనం వెళ్దాం. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
Explore మార్కు 14:42
9
మార్కు 14:30
అందుకు యేసు, “ఈ రాత్రే కోడి రెండుసార్లు కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
Explore మార్కు 14:30
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు