1
లేవీయ 18:22
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది.
సరిపోల్చండి
లేవీయ 18:22 ని అన్వేషించండి
2
లేవీయ 18:23
“ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుని మిమ్మల్ని మీరు దానితో అపవిత్రం చేసుకోవద్దు. జంతువు స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకునేలా ఆమె దాని ముందు నిలబడకూడదు; అది విపరీతము.
లేవీయ 18:23 ని అన్వేషించండి
3
లేవీయ 18:21
“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.
లేవీయ 18:21 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు