1
యోబు 34:21
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.
సరిపోల్చండి
యోబు 34:21 ని అన్వేషించండి
2
యోబు 34:32
నేను చూడలేనిది నాకు చూపించు; నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు.
యోబు 34:32 ని అన్వేషించండి
3
యోబు 34:10-11
“వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి. దేవుడు ఎన్నడూ చెడు చేయడు. సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు. వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు; ఎవరి నడతకు తగ్గఫలాన్ని ఆయన వారికి ముట్టచెప్తారు.
యోబు 34:10-11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు