1
యిర్మీయా 6:16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’
సరిపోల్చండి
యిర్మీయా 6:16 ని అన్వేషించండి
2
యిర్మీయా 6:14
నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.
యిర్మీయా 6:14 ని అన్వేషించండి
3
యిర్మీయా 6:19
భూమీ, విను: నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, అది వారి కుట్రల ఫలం, ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు.
యిర్మీయా 6:19 ని అన్వేషించండి
4
యిర్మీయా 6:10
నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? నా మాట ఎవరు వింటారు? వారి చెవులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు వినలేరు. యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; వారు దానిలో ఆనందాన్ని పొందలేరు.
యిర్మీయా 6:10 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు