1
న్యాయాధిపతులు 14:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు.
సరిపోల్చండి
న్యాయాధిపతులు 14:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు