1
యెషయా 5:20
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కీడును మేలని, మేలును కీడని చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా చేదును తీపిగా తీపిని చేదుగా మార్చేవారికి శ్రమ.
సరిపోల్చండి
యెషయా 5:20 ని అన్వేషించండి
2
యెషయా 5:21
తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.
యెషయా 5:21 ని అన్వేషించండి
3
యెషయా 5:13
కాబట్టి నా ప్రజలు తెలివిలేక బందీలుగా వెళ్తున్నారు. వారిలో ఘనులు ఆకలితో చనిపోతారు. సామాన్య ప్రజలు దప్పికతో ఎండిపోతారు.
యెషయా 5:13 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు