1
హెబ్రీయులకు 8:12
తెలుగు సమకాలీన అనువాదము
నేను వారి దుర్మార్గాలను క్షమిస్తాను వారి పాపాలను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”
సరిపోల్చండి
Explore హెబ్రీయులకు 8:12
2
హెబ్రీయులకు 8:10
ఆ సమయం తరువాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
Explore హెబ్రీయులకు 8:10
3
హెబ్రీయులకు 8:11
ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగు వారికి బోధించరు, లేదా ‘ప్రభువును తెలుసుకోండి’ అని సహోదరులు ఒకరితో ఒకరు చెప్పరు, ఎందుకంటే వారిలో అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు వారందరు నన్ను తెలుసుకొంటారు.
Explore హెబ్రీయులకు 8:11
4
హెబ్రీయులకు 8:8
అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పాడు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నాడు, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో మరియు యూదా ప్రజలతో ఒక క్రొత్త నిబంధన చేయడానికి రోజులు సమీపించాయి.
Explore హెబ్రీయులకు 8:8
5
హెబ్రీయులకు 8:1
మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగియున్నాం
Explore హెబ్రీయులకు 8:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు