1
హెబ్రీ పత్రిక 3:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి.
సరిపోల్చండి
హెబ్రీ పత్రిక 3:13 ని అన్వేషించండి
2
హెబ్రీ పత్రిక 3:12
కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి.
హెబ్రీ పత్రిక 3:12 ని అన్వేషించండి
3
హెబ్రీ పత్రిక 3:14
ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.
హెబ్రీ పత్రిక 3:14 ని అన్వేషించండి
4
హెబ్రీ పత్రిక 3:8
అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి
హెబ్రీ పత్రిక 3:8 ని అన్వేషించండి
5
హెబ్రీ పత్రిక 3:1
కాబట్టి, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.
హెబ్రీ పత్రిక 3:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు