1
యెహెజ్కేలు 13:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ.
సరిపోల్చండి
యెహెజ్కేలు 13:3 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 13:6
వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు.
యెహెజ్కేలు 13:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు