1
నిర్గమ 39:43
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
సరిపోల్చండి
నిర్గమ 39:43 ని అన్వేషించండి
2
నిర్గమ 39:42
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.
నిర్గమ 39:42 ని అన్వేషించండి
3
నిర్గమ 39:32
సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.
నిర్గమ 39:32 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు