1
నిర్గమ 14:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”
సరిపోల్చండి
Explore నిర్గమ 14:14
2
నిర్గమ 14:13
అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు.
Explore నిర్గమ 14:13
3
నిర్గమ 14:16
నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు.
Explore నిర్గమ 14:16
4
నిర్గమ 14:31
ఈజిప్టువారికి వ్యతిరేకంగా పని చేసిన యెహోవా బలమైన హస్తాన్ని ఇశ్రాయేలీయులు చూచారు కాబట్టి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకముంచారు.
Explore నిర్గమ 14:31
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు