1
కొలొస్సీ పత్రిక 1:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు.
సరిపోల్చండి
Explore కొలొస్సీ పత్రిక 1:13
2
కొలొస్సీ పత్రిక 1:16
ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి.
Explore కొలొస్సీ పత్రిక 1:16
3
కొలొస్సీ పత్రిక 1:17
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము.
Explore కొలొస్సీ పత్రిక 1:17
4
కొలొస్సీ పత్రిక 1:15
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు.
Explore కొలొస్సీ పత్రిక 1:15
5
కొలొస్సీ పత్రిక 1:9-10
ఈ కారణంగా, మీ గురించి విన్న రోజు నుండి, మేము మీ కోసం మానక ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మ ఇచ్చే సంపూర్ణ జ్ఞానం, వివేకం ద్వారా ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారై, ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని
Explore కొలొస్సీ పత్రిక 1:9-10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు