1
అపొస్తలుల కార్యములు 15:11
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”
సరిపోల్చండి
Explore అపొస్తలుల కార్యములు 15:11
2
అపొస్తలుల కార్యములు 15:8-9
హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు. దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.
Explore అపొస్తలుల కార్యములు 15:8-9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు