1
2 తిమోతి పత్రిక 2:15
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు.
సరిపోల్చండి
Explore 2 తిమోతి పత్రిక 2:15
2
2 తిమోతి పత్రిక 2:22
యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు.
Explore 2 తిమోతి పత్రిక 2:22
3
2 తిమోతి పత్రిక 2:24
ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.
Explore 2 తిమోతి పత్రిక 2:24
4
2 తిమోతి పత్రిక 2:13
మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
Explore 2 తిమోతి పత్రిక 2:13
5
2 తిమోతి పత్రిక 2:25
దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.
Explore 2 తిమోతి పత్రిక 2:25
6
2 తిమోతి పత్రిక 2:16
దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు.
Explore 2 తిమోతి పత్రిక 2:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు