1
2 కొరింథీ పత్రిక 8:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.
సరిపోల్చండి
Explore 2 కొరింథీ పత్రిక 8:9
2
2 కొరింథీ పత్రిక 8:2
చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.
Explore 2 కొరింథీ పత్రిక 8:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు