1
2 కొరింథీ పత్రిక 11:14-15
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు. కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.
సరిపోల్చండి
2 కొరింథీ పత్రిక 11:14-15 ని అన్వేషించండి
2
2 కొరింథీ పత్రిక 11:3
అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.
2 కొరింథీ పత్రిక 11:3 ని అన్వేషించండి
3
2 కొరింథీ పత్రిక 11:30
ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను.
2 కొరింథీ పత్రిక 11:30 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు