1
2 దినవృత్తాంతములు 26:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుని భయం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు.
సరిపోల్చండి
2 దినవృత్తాంతములు 26:5 ని అన్వేషించండి
2
2 దినవృత్తాంతములు 26:16
ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.
2 దినవృత్తాంతములు 26:16 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు