1
1 థెస్సలోనికయులకు 3:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక.
సరిపోల్చండి
Explore 1 థెస్సలోనికయులకు 3:12
2
1 థెస్సలోనికయులకు 3:13
మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.
Explore 1 థెస్సలోనికయులకు 3:13
3
1 థెస్సలోనికయులకు 3:7
కాబట్టి సహోదరీ సహోదరులారా, మేము హింసించబడినప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తున్న సమయంలో మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు మేము ఆదరణ పొందుకున్నాము.
Explore 1 థెస్సలోనికయులకు 3:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు