1
1 కొరింథీ 7:5
తెలుగు సమకాలీన అనువాదము
మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి, మీకు స్వీయ నియంత్రణ తక్కువగా ఉన్న కారణంగా మిమ్మల్ని సాతాను శోధించకుండా మీరు తిరిగి కలుసుకోండి.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ 7:5
2
1 కొరింథీ 7:3-4
భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి. భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
Explore 1 కొరింథీ 7:3-4
3
1 కొరింథీ 7:23
మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి.
Explore 1 కొరింథీ 7:23
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు