1
1 కొరింథీ పత్రిక 4:20
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవుని రాజ్యం అంటే వట్టిమాటలు కాదు అది శక్తితో కూడింది.
సరిపోల్చండి
Explore 1 కొరింథీ పత్రిక 4:20
2
1 కొరింథీ పత్రిక 4:5
అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.
Explore 1 కొరింథీ పత్రిక 4:5
3
1 కొరింథీ పత్రిక 4:2
ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము.
Explore 1 కొరింథీ పత్రిక 4:2
4
1 కొరింథీ పత్రిక 4:1
అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.
Explore 1 కొరింథీ పత్రిక 4:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు