1
1 కొరింథీ పత్రిక 10:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.
సరిపోల్చండి
1 కొరింథీ పత్రిక 10:13 ని అన్వేషించండి
2
1 కొరింథీ పత్రిక 10:31
నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి.
1 కొరింథీ పత్రిక 10:31 ని అన్వేషించండి
3
1 కొరింథీ పత్రిక 10:12
కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
1 కొరింథీ పత్రిక 10:12 ని అన్వేషించండి
4
1 కొరింథీ పత్రిక 10:23
“ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది” అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు.
1 కొరింథీ పత్రిక 10:23 ని అన్వేషించండి
5
1 కొరింథీ పత్రిక 10:24
ఎవరైనా సరే తమ మంచినే చూసుకోకూడదు ఇతరుల మంచిని కూడా చూడాలి.
1 కొరింథీ పత్రిక 10:24 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు