1
1 కొరింథీ పత్రిక 1:27
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు.
సరిపోల్చండి
1 కొరింథీ పత్రిక 1:27 ని అన్వేషించండి
2
1 కొరింథీ పత్రిక 1:18
ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.
1 కొరింథీ పత్రిక 1:18 ని అన్వేషించండి
3
1 కొరింథీ పత్రిక 1:25
ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.
1 కొరింథీ పత్రిక 1:25 ని అన్వేషించండి
4
1 కొరింథీ పత్రిక 1:9
తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
1 కొరింథీ పత్రిక 1:9 ని అన్వేషించండి
5
1 కొరింథీ పత్రిక 1:10
సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
1 కొరింథీ పత్రిక 1:10 ని అన్వేషించండి
6
1 కొరింథీ పత్రిక 1:20
జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?
1 కొరింథీ పత్రిక 1:20 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు