1
కీర్తనల గ్రంథము 131:2
పవిత్ర బైబిల్
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది. తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 131:2
2
కీర్తనల గ్రంథము 131:1
యెహోవా, నేను గర్విష్ఠిని కాను. నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
Explore కీర్తనల గ్రంథము 131:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు