1
సామెతలు 27:17
పవిత్ర బైబిల్
ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.
సరిపోల్చండి
Explore సామెతలు 27:17
2
సామెతలు 27:1
భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.
Explore సామెతలు 27:1
3
సామెతలు 27:6
ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు.
Explore సామెతలు 27:6
4
సామెతలు 27:19
ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది.
Explore సామెతలు 27:19
5
సామెతలు 27:2
నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు.
Explore సామెతలు 27:2
6
సామెతలు 27:5
దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు.
Explore సామెతలు 27:5
7
సామెతలు 27:15
ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది.
Explore సామెతలు 27:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు