1
సామెతలు 23:24
పవిత్ర బైబిల్
ఒక మంచి మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ ఆనందం కలిగిస్తుంది.
సరిపోల్చండి
Explore సామెతలు 23:24
2
సామెతలు 23:4
ధనవంతుడు అవ్వాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు.
Explore సామెతలు 23:4
3
సామెతలు 23:18
ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.
Explore సామెతలు 23:18
4
సామెతలు 23:17
దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు.
Explore సామెతలు 23:17
5
సామెతలు 23:13
ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు.
Explore సామెతలు 23:13
6
సామెతలు 23:12
నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో.
Explore సామెతలు 23:12
7
సామెతలు 23:5
పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది.
Explore సామెతలు 23:5
8
సామెతలు 23:22
నీ తండ్రి నీతో చెప్పే విషయాలు విను. నీ తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి కావు. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు కూడా ఆమెను గౌరవించు.
Explore సామెతలు 23:22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు