1
విలాప వాక్యములు 3:22-23
పవిత్ర బైబిల్
యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి. అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
సరిపోల్చండి
Explore విలాప వాక్యములు 3:22-23
2
విలాప వాక్యములు 3:24
“యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
Explore విలాప వాక్యములు 3:24
3
విలాప వాక్యములు 3:25
ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
Explore విలాప వాక్యములు 3:25
4
విలాప వాక్యములు 3:40
మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
Explore విలాప వాక్యములు 3:40
5
విలాప వాక్యములు 3:57
నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
Explore విలాప వాక్యములు 3:57
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు