1
న్యాయాధిపతులు 4:4
పవిత్ర బైబిల్
దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి.
సరిపోల్చండి
Explore న్యాయాధిపతులు 4:4
2
న్యాయాధిపతులు 4:9
“ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది. కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది.
Explore న్యాయాధిపతులు 4:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు