నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పుకొన్నావు:
“సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను.
పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను.
నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను.
పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను.
దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.