1
ఆదికాండము 29:20
పవిత్ర బైబిల్
కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.
సరిపోల్చండి
Explore ఆదికాండము 29:20
2
ఆదికాండము 29:31
లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత యెహోవా లేయాకు పిల్లలు పుట్టేలాగు చేశాడు. రాహేలుకు పిల్లలు లేరు.
Explore ఆదికాండము 29:31
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు