1
ఆదికాండము 10:8
పవిత్ర బైబిల్
కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.
సరిపోల్చండి
Explore ఆదికాండము 10:8
2
ఆదికాండము 10:9
నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.
Explore ఆదికాండము 10:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు