1
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:15
పవిత్ర బైబిల్
దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
సరిపోల్చండి
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:15
2
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:22
యౌవనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచేవాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు.
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:22
3
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:24
అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి.
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:24
4
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:13
మనం నమ్మతగనివాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:13
5
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:25
తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి.
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:25
6
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:16
విశ్వాసహీనమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. అలాంటివాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు.
Explore తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 2:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు