1
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:18
పవిత్ర బైబిల్
బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
సరిపోల్చండి
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:18
2
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:16
యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:16
3
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:1
మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:1
4
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:8
ఆదినుండి సాతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సాతానుకు చెందుతాడు. సాతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:8
5
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:9
దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవునివల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:9
6
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:17
ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది?
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:17
7
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:24
దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:24
8
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:10
అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సాతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:10
9
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:11
“పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:11
10
యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:13
ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
Explore యోహాను వ్రాసిన మొదటి లేఖ 3:13
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు