1
ప్రకటన గ్రంథం 1:8
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
“ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
సరిపోల్చండి
Explore ప్రకటన గ్రంథం 1:8
2
ప్రకటన గ్రంథం 1:18
జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
Explore ప్రకటన గ్రంథం 1:18
3
ప్రకటన గ్రంథం 1:3
ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
Explore ప్రకటన గ్రంథం 1:3
4
ప్రకటన గ్రంథం 1:17
నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే.
Explore ప్రకటన గ్రంథం 1:17
5
ప్రకటన గ్రంథం 1:7
చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.
Explore ప్రకటన గ్రంథం 1:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు