1
కీర్తన 56:3
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నాకు భయం కలిగిన రోజున నిన్ను ఆశ్రయిస్తాను.
సరిపోల్చండి
కీర్తన 56:3 ని అన్వేషించండి
2
కీర్తన 56:4
నేను ఆయన మాటలను కీర్తిస్తాను. నేను భయపడను. ఎందుకంటే దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. మనుషులు నన్నేమి చేయగలరు?
కీర్తన 56:4 ని అన్వేషించండి
3
కీర్తన 56:11
నేను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాను. నేను భయపడను, మనుషులు నన్నేమి చేయగలరు?
కీర్తన 56:11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు