1
సామెత 27:17
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.
సరిపోల్చండి
Explore సామెత 27:17
2
సామెత 27:1
రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?
Explore సామెత 27:1
3
సామెత 27:6
స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
Explore సామెత 27:6
4
సామెత 27:19
నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది.
Explore సామెత 27:19
5
సామెత 27:2
నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.
Explore సామెత 27:2
6
సామెత 27:5
లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
Explore సామెత 27:5
7
సామెత 27:15
ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.
Explore సామెత 27:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు