1
సామెత 20:22
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.
సరిపోల్చండి
Explore సామెత 20:22
2
సామెత 20:24
మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?
Explore సామెత 20:24
3
సామెత 20:27
మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది.
Explore సామెత 20:27
4
సామెత 20:5
మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
Explore సామెత 20:5
5
సామెత 20:19
కొండేలు చెప్తూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయట పెడతాడు. కాబట్టి వాగుడు కాయల జోలికి పోవద్దు.
Explore సామెత 20:19
6
సామెత 20:3
కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
Explore సామెత 20:3
7
సామెత 20:7
యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
Explore సామెత 20:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు