1
యోబు 27:3-4
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నా ప్రాణం నాలో ఉన్నంత కాలం, దేవుని ఊపిరి నా నాసికా రంధ్రాల్లో ఉన్నంత వరకు, నిశ్చయంగా నా పెదవులు అబద్ధం పలకవు. నా నాలుక మోసం ఉచ్ఛరించదు.
సరిపోల్చండి
యోబు 27:3-4 ని అన్వేషించండి
2
యోబు 27:6
నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.
యోబు 27:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు