1
2 సమూ 22:3
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.
సరిపోల్చండి
Explore 2 సమూ 22:3
2
2 సమూ 22:31
దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.
Explore 2 సమూ 22:31
3
2 సమూ 22:2
యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.
Explore 2 సమూ 22:2
4
2 సమూ 22:33
దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.
Explore 2 సమూ 22:33
5
2 సమూ 22:29
యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.
Explore 2 సమూ 22:29
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు