1
కీర్తనలు 83:18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
సరిపోల్చండి
కీర్తనలు 83:18 ని అన్వేషించండి
2
కీర్తనలు 83:1
దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
కీర్తనలు 83:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 83:16
యెహోవా, వారు నీ నామమును వెదకునట్లువారికి పూర్ణావమానము కలుగజేయుము.
కీర్తనలు 83:16 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు