1
కీర్తనలు 79:9
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
సరిపోల్చండి
కీర్తనలు 79:9 ని అన్వేషించండి
2
కీర్తనలు 79:13
అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరములవరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
కీర్తనలు 79:13 ని అన్వేషించండి
3
కీర్తనలు 79:8
మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
కీర్తనలు 79:8 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు