1
కీర్తనలు 6:9
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
సరిపోల్చండి
Explore కీర్తనలు 6:9
2
కీర్తనలు 6:2
యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము
Explore కీర్తనలు 6:2
3
కీర్తనలు 6:8
యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయువారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
Explore కీర్తనలు 6:8
4
కీర్తనలు 6:4
యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
Explore కీర్తనలు 6:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు