1
కీర్తనలు 55:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
సరిపోల్చండి
కీర్తనలు 55:22 ని అన్వేషించండి
2
కీర్తనలు 55:17
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
కీర్తనలు 55:17 ని అన్వేషించండి
3
కీర్తనలు 55:23
దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచియున్నాను.
కీర్తనలు 55:23 ని అన్వేషించండి
4
కీర్తనలు 55:16
అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
కీర్తనలు 55:16 ని అన్వేషించండి
5
కీర్తనలు 55:18
నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు.
కీర్తనలు 55:18 ని అన్వేషించండి
6
కీర్తనలు 55:1
దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.
కీర్తనలు 55:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు