1
కీర్తనలు 53:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు, అసహ్యకార్యములు చేయుదురు మేలుచేయువాడొకడును లేడు.
సరిపోల్చండి
కీర్తనలు 53:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 53:2
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.
కీర్తనలు 53:2 ని అన్వేషించండి
3
కీర్తనలు 53:3
వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు.
కీర్తనలు 53:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు