1
కీర్తనలు 3:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
సరిపోల్చండి
కీర్తనలు 3:3 ని అన్వేషించండి
2
కీర్తనలు 3:4-5
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధపర్వతమునుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
కీర్తనలు 3:4-5 ని అన్వేషించండి
3
కీర్తనలు 3:8
రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)
కీర్తనలు 3:8 ని అన్వేషించండి
4
కీర్తనలు 3:6
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను
కీర్తనలు 3:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు