1
కీర్తనలు 20:7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
సరిపోల్చండి
కీర్తనలు 20:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 20:4
నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
కీర్తనలు 20:4 ని అన్వేషించండి
3
కీర్తనలు 20:1
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
కీర్తనలు 20:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 20:5
యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
కీర్తనలు 20:5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు