1
కీర్తనలు 147:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు.
సరిపోల్చండి
కీర్తనలు 147:3 ని అన్వేషించండి
2
కీర్తనలు 147:11
తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.
కీర్తనలు 147:11 ని అన్వేషించండి
3
కీర్తనలు 147:5
మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
కీర్తనలు 147:5 ని అన్వేషించండి
4
కీర్తనలు 147:4
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు.
కీర్తనలు 147:4 ని అన్వేషించండి
5
కీర్తనలు 147:6
యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును.
కీర్తనలు 147:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు