1
కీర్తనలు 137:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 137:1
2
కీర్తనలు 137:3-4
అచ్చట మనలను చెరగొన్నవారు–ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు –సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
Explore కీర్తనలు 137:3-4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు